Free KP horoscope - Telugu (Krishnamurthy paddhati), kp telugu jatakam ... KP Horoscope - Telugu తెలుగులో కేపి జాతకం  కృష్ణమూర్తి పద్ధతి లేదా కేపి పద్ధతి అనే ఈ జాతక విశ్లేషణా పద్ధతిని తమిళనాడుకు చెందిన ప్రముఖ జ్యోతిష్యులు సోత్తిదమన్నన్, జ్యోతిషమార్తాండ బిరుదాంకితులు అయిన శ్రీ కే.ఎస్. కృష్ణమూర్తి గారు 1960 ప్రారంభంలో కనిపెట్టారు. ప్రొఫేసర్ కృష్ణమూర్తి గారు 1908 లో జన్మించారు.